
CM CHANDRABABU-MANCHU MANOJ : సీఎం చంద్రబాబు పై మంచు మనోజ్ ప్రశంసలు.. ఎందుకోసం అంటే..?
CM CHANDRABABU-MANCHU MANOJ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీఎంగా ఎంతటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలందరికంటే కూడా సీఎం చంద్రబాబు సీనియర్ నేతగా ఉండటం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ కంటే కూడా చంద్రబాబు సీనియర్ పొలిటిషియన్. తాజాగా ఏపీ ప్రభుత్వం…