congress

Jangaon Municipal Lucky Draw BRS, congress

Jangaon Municipal: జనగామ మున్సిపాలిటీ.. ‘లక్కీ డ్రా’ లో BRS, కాంగ్రెస్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

Jangaon Municipal : జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. నిన్న జరగాల్సిన ఈ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ పార్టీ కౌన్సిలర్లు నిరసన కూడా తెలిపారు. అయితే ఇవాళ జనగామ మున్సిపాలిటీ విషయంలో లక్కీ డ్రా కూడా నిర్వహించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో…

Jeevan Reddy

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా..సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇదే ?

Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌ట జీవ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా అంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. Jeevan Reddy Jeevan Reddy Resign to Congress భవిష్యత్…

Congress

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం..కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి అమ్ముకున్నాడని రజిని చందర్ ఆరోపణలు చేయ‌డం జ‌రిగింది. Congress Congress Old age in Wanaparthi Municipality setback for Congress…

Telangana

Telangana: ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌పై కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ త‌రుణంలో ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకుండా కుట్రలకు తెర‌లేపిన‌ట్లు గులాబీ పార్టీ నేత‌లు వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు.Telangana Telangana BJP-Congress alliance in…

Congress

Congress: తొర్రూరు మున్సిపాలిటీ.. కడియం కొత్త‌ కుట్ర ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, వైస్ ఛైర్మ‌న్ల ఎన్నిక ఉండ‌నుంది. ఈ త‌రుణంలోనే తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా ఆపేందుకే కడియం శ్రీ హ‌రి కుట్రకు తెర‌లేపారు. తొర్రూరులో తప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నార‌ట‌ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. Congress Congress Kadiyam’s conspiracy is to…

congress

Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మ‌రో కొత్త కుట్ర‌, బ‌య‌ట‌పెట్టిన కోనేరు కోన‌ప్ప ?

Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. కాంగ్రెస్ మ‌రో కొత్త కుట్ర తెర‌లేపార‌ని కోనేరు కోన‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎక్స్ అఫిషియో కోసం అక్రమంగా తప్పుడు ఓటు నమోదు చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ,కొత్త కుట్ర‌కు పూనేకున్నార‌ట‌. Congress Congress MLC illegally registered a false vote for ex officio మున్సిపల్ ఎన్నికల్లో ఓటు…

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy: టీడీపీ కాంగ్రెస్సా ? రాహుల్ కాంగ్రెస్సా ? రాజగోపాల్ రెడ్డి సంచ‌ల‌నం ?

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఫైర్ అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అహంకారం తగ్గించుకోమని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు గులాబీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మేము కష్టపడితే సీఎం అయ్యావు..నీ అదృష్టం…

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా

Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకిచ్చారు. మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నాకు మంత్రి…

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao: నేను పిల్లిని కాదు టైగర్‌ను…రేవంత్ స‌ర్కార్ పై సీపీఐ తిరుగుబాటు ?

Kunamneni Sambasiva Rao: నేను పిల్లిని కాదు టైగర్‌ను అంటూ…రేవంత్ స‌ర్కార్ పై సీపీఐ తిరుగుబాటు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాశారని కాంగ్రెస్ మిత్రపక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. Kunamneni Sambasiva Rao Congress ally CPI MLA Kunamneni…

Jagga Reddy

Jagga Reddy: పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం..ఇక రాజ‌కీయాల నుంచి బ‌హిష్క‌ర‌ణ ?

Jagga Reddy: పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ల* కొడకా ..గా*డు అంటూ పోలీసులపై దాడి…ప్లీజ్ సార్ అని బతిమిలాడుకున్నారు పోలీసులు. ఒక అమ్మకు అబ్బకు పుడితే ఇటు రా నా కొడకా.. ఉచ్చ తాగుతున్నారంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు జ‌గ్గారెడ్డి. Jagga Reddy Jagga Reddy VS Police…