Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిది… గ్రౌండ్ రిపోర్ట్ ఇదే.. షాక్ లో రేవంత్?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. గులాబీ పార్టీ నుంచి మాగంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. అటు … Read more

Congress: కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం?

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, పార్టీ నేతల గొడవలతో హై కమాండ్ తల పట్టుకుంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ మధ్య వాడు కొనసాగిన సంగతి తెలిసిందే. దళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ ని దున్నపోతు అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. Congress Dispute between two more ministers in the … Read more

Revanth Reddy: ద‌సరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిర‌గ‌బ‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియ‌స్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్ రెడ్డి. Revanth Reddy kodangal people serious on Revanth Reddy ఈ నేపధ్యంలో పరిగిలోని కొడంగల్ చౌరస్తా వద్ద … Read more

Telangana Congress: మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా?..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అటు మంత్రులు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని జనాలలో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Telangana Congress Nizamabad Rural MLA Bhupathi Reddy controversial comments modi … Read more

Kadiyam Srihari: రాజకీయ సన్యాసం తీసుకోనున్న కడియం శ్రీహరి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన ?

Aroori Ramesh slams kadiyam srihari

Kadiyam Srihari: కడియం శ్రీహరి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన కడియం శ్రీహరి పై గులాబీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఏ క్షణమైనా కడియం శ్రీహరి పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Kadiyam Srihari Also Read: Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో … Read more

Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?

Koushik Reddy: ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. అటు కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికపై తాజాగా గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమ్ముడుపోయి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. Koushik Reddy comments on congress vice president elections తాను కాంగ్రెస్ … Read more

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మ‌రో స‌ర్వే.. విజ‌యం ఎవ‌రిదంటే

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మ‌రో స‌ర్వే తెర‌పైకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయం అంటూ ఈ స‌ర్వేలో తేలిన‌ట్లు స‌మాచారం అందుతోంది. 42.80% ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ ముందంజలో ఉందని.. తన సర్వేలో కోడ్‌మో-కనెక్టింగ్ డెమొక్రసీ సంస్థ తేల్చి చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Jubilee Hills By Election 2025 Jubilee Hills By Election 2025 BRS MAy Win అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా 10.1 … Read more

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నెల చివరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందని చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటినుంచి అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రచారం మొదలుపెట్టాయి. Jubilee Hills By Elections Also Read: Green Chilli Effects: పచ్చిమిర్చి తింటున్నారా…అయితే జాగ్రత్త, ఇవి తెలుసుకోండి ? KK Survey on Jubilee Hills by-election ముఖ్యంగా గులాబీ పార్టీ… తమ … Read more

Harish Rao: గ్రూప్-1 ఉద్యోగాల కోసం మంత్రులు లంచం అడిగారన్న హరీష్ రావు!

Harish Rao: మన బొగ్గు, మన నీళ్లు.. కరెంటు రాజస్థాన్‌కా? రేవంత్‌కు హరీశ్ రావు లేఖ!

Harish Rao : గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ…

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… గాంధీభవన్ ను ముట్టడించిన నేతలు?

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మున్నూరు కాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు నేతలు తాజాగా గాంధీభవన్ ను ముట్టడించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు తెలంగాణ మంత్రి వర్గంలో కూడా ముండూరు కాపు నేతకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ రచ్చ చేశారు. Jubilee Hills By Election 2025 Also … Read more