Domestic gas supply

Hardeep Puri On Hormuz Strait Crisis

Hardeep Puri: దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు.. పార్లమెంటులో కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ భరోసా

Hardeep Puri: పశ్చిమాసియాలో (West Asia) ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. చరిత్రలో మొదటిసారిగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ప్రపంచ ముడి చమురు మరియు సహజ వాయువు రవాణాపై ప్రభావం పడింది. అయితే, ఈ ప్రపంచ స్థాయి సంక్షోభ సమయంలో…