Deputy CM

uppada-beach-erosion-kakinada-district

pawan kalyan: స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం సంచలన ప్రసంగం!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో కీలక ప్రసంగం చేశారు. సమాజ మార్పు, ప్రజాస్వామ్య విలువలు మరియు ప్రభుత్వ లక్ష్యాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.