TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం అందుతోంది. డబ్బులు తీసుకొని ఘరానా మోసం చేశార‌ట దుండ‌గులు. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించారు 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు. నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు. TDP Fake video calls to … Read more