Dharmendra: ధర్మేంద్ర ఆస్తిలో చిల్లిగవ్వ కూడా హేమమాలినికి రాదా.. న్యాయవ్యవస్థ ఏం చెబుతుందంటే.?
Dharmendra: హీ మ్యాన్ ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మరణ వార్త వినగానే ఎంతోమంది ఈయనతో కలిసి నటించిన నటీనటులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా స్మశాన వాటికకి చేరుకొని చివరి చూపు చూశారు. అలా అశ్రునయనాల మధ్య ధర్మేంద్ర అంత్య క్రియలు ముగిశాయి. ఇదిలా ఉంటే తాజాగా ధర్మేంద్ర ఆస్తి గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. Hema Malini did not even get a penny from … Read more