Vamshi Paidipally: టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు.. వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎవరితో అంటే?
Vamshi Paidipally: కొంతమంది దర్శకులు చిన్న కథలు, మధ్యస్థ సినిమాలు చేస్తూ తమ కెరీర్ను కొనసాగిస్తుంటే, కొందరు మాత్రం ఎప్పుడూ భారీ సినిమాలు (Big Films), టాప్ హీరోలు (Top Heroes) అనే సూత్రాన్నే అనుసరిస్తారు. ఆ జాబితాలో ముందువరసలో నిలుస్తారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన తొలి సినిమా మున్నా ఫ్లాప్ అయినా, తర్వాత బ్రిందావనం, యేవడు, మహర్షి వంటి చిత్రాలతో అగ్రశ్రేణి స్థాయిలో కొనసాగారు. Vamshi Paidipally to direct Salman Khan వంశీ … Read more