Salman Khan: బిగ్ బ్రేకింగ్..సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా ప్రకటించిన దేశం.. కారణం.?

The country that declared Salman Khan a terrorist

Salman Khan: బాలీవుడ్ సల్మాన్ హీరో సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా దేశం ప్రకటించింది. ఇదేంటి సల్మాన్ ఖాన్ ఉగ్రవాది ఏంటి.. ఆయన బాలీవుడ్ హీరో కదా అని చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే ఆయన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది మన భారతదేశం కాదు.పాకిస్తాన్..పాకిస్తాన్ తో సల్మాన్ ఖాన్ కి ఉన్న సంబంధం ఏంటి..ఆయన్ని పాకిస్తాన్ ఉగ్రవాదిగా ఎందుకు ప్రకటిస్తుంది అనేది చూస్తే.. The country that declared Salman Khan a terrorist రీసెంట్ గా సల్మాన్ ఖాన్,అమీర్ … Read more

Vamshi Paidipally: టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు.. వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎవరితో అంటే?

Vamshi Paidipally: కొంతమంది దర్శకులు చిన్న కథలు, మధ్యస్థ సినిమాలు చేస్తూ తమ కెరీర్‌ను కొనసాగిస్తుంటే, కొందరు మాత్రం ఎప్పుడూ భారీ సినిమాలు (Big Films), టాప్ హీరోలు (Top Heroes) అనే సూత్రాన్నే అనుసరిస్తారు. ఆ జాబితాలో ముందువరసలో నిలుస్తారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన తొలి సినిమా మున్నా ఫ్లాప్ అయినా, తర్వాత బ్రిందావనం, యేవడు, మహర్షి వంటి చిత్రాలతో అగ్రశ్రేణి స్థాయిలో కొనసాగారు. Vamshi Paidipally to direct Salman Khan వంశీ … Read more