Uday kiran: సరిగ్గా చనిపోయే 6 రోజుల ముందు పవన్ కళ్యాణ్ పై ఉదయ్ కిరణ్ కామెంట్స్.. డైరెక్టర్ చెప్పిన సంచలన నిజం.!

Uday Kiran comments on Pawan Kalyan exactly 6 days before his death

Uday Kiran: దివంగత నటుడు ఉదయ్ కిరణ్.. ఈయన మరణం ఇప్పటికీ చాలామందికి మిస్టరీగానే ఉంటుంది. ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటికీ ఆ సూసైడ్ కి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియ రాలేదు. చాలామంది మాత్రం ఆయనకి అవకాశాలు రాక డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోయారు అంటారు. కొంతమంది ఏమో ఆయన భార్య కారణమంటారు.ఇంకొంతమంది మెగా ఫ్యామిలీ కారణమంటారు.కానీ ఇందులో ఏది కరెక్టో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ … Read more