Uday Kiran death

Uday Kiran comments on Pawan Kalyan exactly 6 days before his death

Uday kiran: సరిగ్గా చనిపోయే 6 రోజుల ముందు పవన్ కళ్యాణ్ పై ఉదయ్ కిరణ్ కామెంట్స్.. డైరెక్టర్ చెప్పిన సంచలన నిజం.!

Uday Kiran: దివంగత నటుడు ఉదయ్ కిరణ్.. ఈయన మరణం ఇప్పటికీ చాలామందికి మిస్టరీగానే ఉంటుంది. ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటికీ ఆ సూసైడ్ కి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియ రాలేదు. చాలామంది మాత్రం ఆయనకి అవకాశాలు రాక డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోయారు అంటారు. కొంతమంది ఏమో ఆయన భార్య కారణమంటారు.ఇంకొంతమంది…