OG movie remuneration: ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ పారితోషికం ఎన్ని వందల కొట్లో తెలుసా?

OG movie remuneration: పవర్ స్టార్ Pawan Kalyan నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా OG (Ojas Gambhira) ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తీసుకున్న remuneration details ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లీక్ అవుతున్న పోస్టుల ప్రకారం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. గతంలో వచ్చిన రూ.100 కోట్ల టాక్ తో … Read more