
“ఘాటీ” ప్రమోషన్స్ లో కనిపించని అనుష్క
అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటీ. ఈ మూవీని క్రిష్ తెరకెక్కించారు. అనుష్క, క్రిష్.. వీరిద్దరి కాంబోలో వేదం సినిమా రూపొందడం.. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ఆతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ఘాటీ సినిమా రూపొందింది. ఇందులో అనుష్కను ఇప్పటి వరకు చూపించని విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూపించడం…
