Krish

“ఘాటీ” ప్రమోషన్స్ లో కనిపించని అనుష్క

అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటీ. ఈ మూవీని క్రిష్ తెరకెక్కించారు. అనుష్క, క్రిష్‌.. వీరిద్దరి కాంబోలో వేదం సినిమా రూపొందడం.. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ఆతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ఘాటీ సినిమా రూపొందింది. ఇందులో అనుష్కను ఇప్పటి వరకు చూపించని విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూపించడం…

ట్రోల్స్ కు ఛాన్స్ ఇవ్వని వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వీరమల్లుపై వచ్చిన కంప్లైంట్ సీజీ వర్క్ గురించి. సీజీ వర్క్ క్వాలిటీగా లేదని, కొన్ని సీన్స్ అయితే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయనేే విమర్శలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ సందర్భంగా టీమ్…

అనుష్క తగలబెట్టేసింది

అనుష్క లీడ్ రోల్స్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసింది. ఇప్పుడామె చేస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ఘాటి. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అనుష్క మొత్తం తగలబెట్టేసింది. మాస్ యాక్షన్ రోల్ లో ఆమె…

ఓటీటీ అలెర్ట్ ఇస్తున్న వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రీసెంట్ హిట్ మూవీ హరి హర వీరమల్లు ఓటీటీలో రానుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమోజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. ఆగస్టు 22న హరి హర వీరమల్లు సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించినా, ఇప్పుడా డేట్ మరింత ముందుకు…