CM REVANTH REDDY : కృష్ణా, గోదావరి జలాల పంపిణీ.. సీఎం రేవంత్ రెడ్డి సెన్షేషనల్ ట్వీట్..!
CM REVANTH REDDY : తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న కృష్ణా, గోదావరి జలాల పంపిణీ అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ విషయం ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరూ విమర్శించుకున్న విషయం విధితమే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా, గోదావరి జలాల సాధనలో వివాదమా, పరిష్కారమా అంటే తాము పరిష్కారం కోరుకుంటామన్నారు. DISTRIBUTION OF … Read more