
Gorantla Butchaih Chowdary: చంద్రబాబు కంటే, కేసీఆర్ జూనియరే…విషం కక్కిన గోరంట్ల ?
Gorantla Butchaih Chowdary: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో పెరిగిన కేసీఆర్, మంత్రి పదవి రాకపోవడంతో బయటకు వెళ్లినట్లు బాంబు పేల్చారు. టిడిపి నాయకుల్లో అందరికంటే జూనియర్ కేసీఆర్ అంటూ విషం కక్కారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. Gorantla Butchaih Chowdary…
