Harish Rao

Telangana Harish Rao slams revanth reddy

Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత

Harish Rao: కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. 70 ఏండ్ల కేసీఆర్‌ను పట్టుకొని అహంకారంతో “రా” అని సంబోధిస్తూ.. సీఎం హోదాలో వెలమల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కౌంట‌ర్ ఇచ్చారు…

Harish Rao warns police

Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్క‌లో వేస్తాం

Harish Rao: పోలీసుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హ‌రీష్ రావు. రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తాము అంటూ హెచ్చ‌రించారు హరీష్ రావు. ఇవాళ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్ ను విచారించ‌నున్నారు.…

Harish Rao

Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్.. కేంద్రానికి సంచ‌ల‌న లేఖ ?

Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు… సంచ‌ల‌న విష‌యాలు పేర్కొన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా లేఖను విడుదల చేశారు హరీష్ రావు. సిట్ విచారణకు బయలుదేరేముందు…

Harish Rao arrest at any moment

Harish Rao: ఏ క్షణమైన హరీష్ రావు అరెస్ట్ ?

Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు తవ్వకాల కాంట్రాక్టు నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల బాగోతం బయటపడింది. ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీ కూడా ఈ అంశాన్ని…

Etela Rajender

Etela Rajender : హరీష్ రావుతో ఈటల రాజేందర్ సీక్రెట్ భేటీ ?

Etela Rajender : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ కెసిఆర్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాజాగా ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో…

Harish Rao

Harish Rao: NTV రిపోర్ట‌ర్లు అరెస్ట్‌…రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్ ?

Harish Rao: NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఇంకా అరెస్ట్ చూపని పోలీసులు, ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉన్న‌ట్లు గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. Harish Rao Harish Rao NTV reporters…

BRS

BRS: బిజెపిలోకి హరీష్ రావు, కాంగ్రెస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్?

BRS: సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగినట్టు చెబుతున్నారు. గులాబీ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల చివర్లో గులాబీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు తో పాటు…

Kavitha Devanapalli

Kavitha Devanapalli: సిద్దిపేట ఎమ్మెల్యేగా దేవనపల్లి కవిత ?

Kavitha Devanapalli: కెసిఆర్ కూతురు దేవనపల్లి కవిత తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక కార్యక్రమం పై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దేవనపల్లి కవిత. కెసిఆర్ కుటుంబానికి దూరంగా ఉంటున్న కవిత, హరీష్ రావు పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఆయన పనితీరును ఎండగడుతూ.. గులాబీ…

Harish Rao

Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హ‌రీష్ రావు ?

Harish Rao: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోల‌పై రేవంత్ రెడ్డి కక్ష్య క‌ట్టాడ‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్ ను వేధించాడ‌ని మండిప‌డ్డారు. సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అంటూ…

Kavitha sensational comments on harish rao

Kavitha: హరీశ్ రావు ఒక గుంటనక్క…క‌విత మ‌రో సంచ‌ల‌నం

Kavitha: హరీశ్ రావు ఒక గుంటనక్క అంటూ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి హరీశ్ రావును విమర్శిస్తే అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తారా ? అంటూ నిల‌దీశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు అప్పుడు ఎందుకు బహిష్కరించలేదు ? అని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. Kavitha…