Vijay: విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు
Vijay: తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి మరో ఊహించని షాక్ తగిలింది. తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నై – నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. Vijay Bomb threats to Vijay’s house దీంతో అప్రమత్తమైయ్యారు తమిళనాడు పోలీసులు. ఇందులో భాగంగానే… విజయ్ ఇంట్లో … Read more