Trisha: హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

Trisha: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే హీరో విజయ్ పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకు వెళ్తున్నారు. తమిళనాడు స్టార్ హీరో విజయ్ మీటింగ్ పెడితే పెడితే లక్షల్లో జనాలు వస్తున్నారు. ఇటీవల హీరో విజయ్ చేసిన రోడ్ షో లో తొక్కిసలాట జరిగి… 40 మందికి పైగా మరణించారు. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో మరో కలకాలం చోటుచేసుకుంది. Trisha Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి … Read more

Vijay: విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపులు

Vijay: తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. చెన్నై – నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. Vijay Bomb threats to Vijay’s house దీంతో అప్రమత్తమైయ్యారు త‌మిళ‌నాడు పోలీసులు. ఇందులో భాగంగానే… విజయ్ ఇంట్లో … Read more