Womens World Cup 2025: వర్షం గండం…ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరంటే ?
Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా అలాగే టీమ్ ఇండియా తలపడనున్నాయి. నవంబర్ రెండో తేదీ అంటే ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల…