రెండు డిఫరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్
రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలో చరణ్ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పెద్దిలో చరణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఆల్రెడీ ఈ మూవీ గ్లింప్స్ లో ఒక … Read more