Peddi Streaming: నెట్‌ఫ్లిక్స్‌లో రామ్ చరణ్ పెద్ది.. మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీ!!

Peddi Streaming: నెట్‌ఫ్లిక్స్‌లో రామ్ చరణ్ పెద్ది.. మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీ!!

Rapidly after a successful theatrical run, Ram Charan’s rural sports drama *Peddi* now streams exclusively on Netflix in Telugu, Tamil, Kannada, and Malayalam. The Hindi version is expected by month-end, adhering to the eight-week gap between theatrical and OTT releases.

రెండు డిఫరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలో చరణ్‌ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పెద్దిలో చరణ్‌ రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఆల్రెడీ ఈ మూవీ గ్లింప్స్ లో ఒక … Read more

“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్

రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ నటి స్వసిక. ఈ విషయాన్ని స్వయంగా స్వాసికనే బయటపెట్టింది. ఇంతకీ కారణం ఏంటంటే.. ఇందులో చరణ్‌ తల్లి పాత్ర కోసం … Read more

ఎమోషన్ తో ఆకట్టుకోనున్న “పెద్ది”

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్ట్స్ సినిమా ఇది. రెండు మూడు రకాల ఆటల నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో ఎమోషన్స్ బాగానే ఉంటాయట. ఎమోషన్స్ తోనే ప్రేక్షకుల్ని పెద్ది ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇటీవల జాన్వీ కపూర్, రామ్ చరణ్ కాంబోలో సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఓ సాంగ్ షూట్ … Read more

దసరా టార్గెట్ పెట్టుకున్న సుకుమార్

రామ్ చరణ్‌, సుకుమార్ ది సూపర్ హిట్ కాంబో. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లు కలిసి మరో చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్‌ తో సినిమా చేస్తానని ప్రకటించారు కానీ కథ సిద్ధంగా లేదు. ప్రస్తుతం కథపై సుకుమార్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. తన టీమ్ తో దుబాయ్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దసరాకి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి చరణ్‌ కి వినిపించనున్నాడని టాక్. ఈ … Read more

“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్ యాడ్ చేయబోతున్నారు. ఈ పాట శ్రీకాకుళం యాసలో ఉంటుందని, ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టు సమాచారం. అందరికీ మాంచి … Read more

“పెద్ది”లో వైరల్ వయ్యారి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. అదే సక్సెస్ ను పెద్దిలోనూ కంటిన్యూ చేయబోతోంది శ్రీలీల. ఇటీవల జూనియర్ సినిమాలో శ్రీలీల వైరల్ వయ్యారిగా ఆకట్టుకుంది. డ్యాన్సులు చేయడంలో శ్రీలీల తర్వాతే మరో హీరోయిన్ అనేంత పేరు తెచ్చుకుంది. … Read more