Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి అయిన త‌రుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మంత్రుల మధ్య క్రెడిట్ వార్ నెల‌కొంది. తాజాగా వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క అనుచరుల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భట్టి విక్రమార్క చేసిందేమీ లేదంటూ సోషల్ మీడియాలో వివేక్ వెంకటస్వామి అనుచరులు పోస్టులు చేస్తున్నారు. Congress

Congress Jubilee Hills by-election War between Vivek Venkataswamy and Bhatti Vikramarka

ఊసరవెల్లి లాగా పార్టీలు మారి, మా నాయకుడినే అవమానిస్తారా అంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పేర్లతో ఉన్న టీషర్ట్ తయారు చేసి, వివేక్ వెంకటస్వామిని ట్రోల్ చేస్తున్నారు భట్టి విక్రమార్క అనుచరులు. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. Congress

Also Read: IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్…

ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప అనివార్యం అయింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ విజయం సాధించారు. అటు గులాబీ పార్టీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత దారుణంగా ఓడిపోయారు. Congress

Also Read: Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

Share your love