ట్రోల్స్ కు ఛాన్స్ ఇవ్వని వీరమల్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వీరమల్లుపై వచ్చిన కంప్లైంట్ సీజీ వర్క్ గురించి. సీజీ వర్క్ క్వాలిటీగా లేదని, కొన్ని సీన్స్ అయితే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయనేే విమర్శలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ సందర్భంగా టీమ్ ఈ జాగ్రత్తలు తీసుకుంది. పవన్ గుర్రంపై వస్తున్న ఓ సీన్ ను ప్రైమ్ స్ట్రీమింగ్ లో లేకుండా తీసేశారు. దీంతో … Read more