
MLA KOLIKAPUDI SRINIVAS RAO : ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు.. చంపేందుకు కుట్రలు
MLA KOLIKAPUDI SRINIVAS RAO : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. “నన్ను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. నేను జాగ్రత్తగా ఉండాలని నా గన్ మెన్ కి నిఘా వర్గాలు సూచించాయి. కానీ నాకు భద్రత కల్పించలేదు. కనీసం కానిస్టేబుల్ నికూడా ఇవ్వలేదు. నన్ను అవమానిస్తే…
