Kushboo Patani: హిందువులను అవమానించిన దిశా పటాని సోదరికి చుక్కలు.. ఏకంగా గన్ తో కాల్పులు .!
Kushboo Patani: బాలీవుడ్ నటి దిశపటాని ఇంటిపై శుక్రవారం రోజు కాల్పులు జరిగినా సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దిశా పటాని సోదరి కుష్బూ పటాని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆమె మాటలు విన్న సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్లు ఏకంగా గన్ లతో కాల్పులు జరిపారు. Kushboo Patani who insulted Hindus అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ ఓ వర్గం వాళ్లు మాత్రం … Read more