leftover rice

Are you eating leftover rice at night

Left Over Rice: రాత్రి మిగిలిన అన్నం తింటున్నారా…అయితే జాగ్రత్త ?

Left Over Rice: అన్నం ప్రతి ఒక్కరి ఇంట్లో నిల్వ ఉంటుంది. మధ్యాహ్నం అయినా రాత్రి సమయంలో అయినా ఎంతో కొంత మనం వండిన అన్నంలో మిగులుతూనే ఉంటుంది. అయితే చాలామంది ఇలా మిగిలిపోయిన అన్నాన్ని మరో పూట తింటూ ఉంటారు. మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రి తింటే ఏమీ కాదు కానీ రాత్రి సమయంలో…