
జనసైనికుల్లో కొత్త ఉత్సాహం.. పవన్ కళ్యాణ్ సరికొత్త పొలిటికల్ రోడ్ మ్యాప్!!
జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలను (Strategies) రచిస్తున్నారు. రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర ఇప్పుడు అనివార్యంగా మారిన నేపథ్యంలో, జనసేన కూడా ఐ-ప్యాక్ (I-PAC) తరహాలో నిపుణుల బృందాల సహాయం తీసుకుంటోంది. గతంలో ప్రధాన పార్టీలు అనుసరించిన ఈ పంథానే ఇప్పుడు జనసేన కూడా…



