
Varanasi Movie: వారణాసి మూవీ స్టోరీ మొత్తం లీక్.. జక్కన్నకు పెద్ద చిక్కచ్చి పడిందిగా.!
Varanasi Movie: మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటుచేసి అందులో వారణాసి అనే మూవీ టైటిల్ తో పాటు గ్లింప్స్ ని విడుదల చేయడంతో ఈ సినిమాకి భారీ హైప్ పెరిగింది. అయితే ఈ సినిమాలోని గ్లింప్స్ చూసి చాలా మంది చాలా…


