Varanasi: “వారణాసి” లో మహేష్ కంటే ఆ హీరో కరెక్ట్.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.!

That hero is more correct than Mahesh in Varanasi
That hero is more correct than Mahesh in Varanasi

Varanasi: ఏంటి వారణాసి మూవీలో మహేష్ బాబు కంటే ఆ హీరో కరెక్ట్ గా సెట్ అవుతాడా..అభిమానుల కోరిక ఏంటి.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ హీరో ఎవరు.. ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా సోషల్ మీడియాలో వారణాసి మూవీలో ఆ హీరో అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడు అంటూ ఓ హీరో పేరు వైరల్ అవుతుంది. మరి ఆ హీరో ఎవరయ్యా అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

That hero is more correct than Mahesh in Varanasi

అవును మీరు వినేది నిజమే..వారణాసి మూవీలో మహేష్ బాబు రాముడు పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా వారణాసి మూవీలో రాముడి పాత్ర కోసం అయితే మహేష్ బాబుని కాకుండా రామ్ చరణ్ ని తీసుకుంటే బాగుండేది.వారణాసి మూవీకి రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా సెట్ అయ్యేవాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Varanasi)

Also Read: Mahesh Babu: ఇన్నాళ్లు సంపాదించుకున్న మహేష్ పరువు మొత్తం పాయే.. ఆ హీరోలతో పోలుస్తూ ట్రోల్స్.!

దానికి కారణం ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ చివర్లో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారు.కానీ ఆయన గెటప్ చూసిన చాలా మంది రాముడని అనుకున్నారు. అలా రాముడి గెటప్ లో రామ్ చరణ్ చాలా బాగా సెట్ అయ్యాడు.

That hero is more correct than Mahesh in Varanasi

దీంతో వారణాసి మూవీలో మహేష్ బాబు కంటే రామ్ చరణ్ తీసుకుంటే బాగుండు అని మెగా ఫ్యాన్స్ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ మరి కొం మందేమో రాజమౌళి ఇప్పటికే రామ్ చరణ్ తో మగధీర,ఆర్ఆర్ఆర్ మూవీస్ చేశారు.మళ్లీ వారణాసి మూవీలో కూడా రామ్ చరణ్ నే తీసుకుంటే బోరింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Varanasi)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu