Malavika mohanna

జనవరి 9న “రాజా సాబ్” రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్ రిలీజ్ డేట్ పై ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన రాజా సాబ్ సినిమా…

స్పెషల్ పోస్టర్ తో నిధికి బర్త్ డే విశెస్ చెప్పిన రాజా సాబ్

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో పంచమిగా ప్రేక్షకుల్ని అలరించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజా సాబ్ టీమ్ నుంచి ఆమెకు బర్త్ డే విశెస్ అందిస్తూ స్పెషల్…

“రాజా సాబ్” సీక్వెల్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ ఫిల్మ్ రాజా సాబ్ ను నిర్మిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. రాజా సాబ్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో విశ్వప్రసాద్ చెప్పిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి.…

చంద్రకాంతిలో జాబిల్లి

గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టేయడంలో మాళవిక మోహనన్ తన ప్రత్యేకత చూపిస్తుంటుంది. ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. పేట, మాస్టర్, తంగలాన్ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ తో మాళవిక మన ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తోంది.…