The Raja Sab: థియేటర్లో ఫ్లాప్.. ఓటీటీ లో వ్యూస్ సునామీ!!

The Raja Sab: థియేటర్లో ఫ్లాప్.. ఓటీటీ లో వ్యూస్ సునామీ!!

Despite mixed results in theaters, Prabhas’s ‘The Raja Saab’ has stormed OTT platforms with 17.5 million views. Armax’s report ranks it the most-watched South Indian film in H1 2026 on JioHotstar, showcasing Prabhas’s massive digital appeal.

జనవరి 9న “రాజా సాబ్” రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్ రిలీజ్ డేట్ పై ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. … Read more

స్పెషల్ పోస్టర్ తో నిధికి బర్త్ డే విశెస్ చెప్పిన రాజా సాబ్

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో పంచమిగా ప్రేక్షకుల్ని అలరించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజా సాబ్ టీమ్ నుంచి ఆమెకు బర్త్ డే విశెస్ అందిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం … Read more

“రాజా సాబ్” సీక్వెల్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ ఫిల్మ్ రాజా సాబ్ ను నిర్మిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. రాజా సాబ్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో విశ్వప్రసాద్ చెప్పిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూస్ లో రాజాసాబ్ సీక్వెల్ ఉంటుందని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. రాజా సాబ్ కథకు కొనసాగింపుగా ఉండదని, కొత్త … Read more

చంద్రకాంతిలో జాబిల్లి

గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టేయడంలో మాళవిక మోహనన్ తన ప్రత్యేకత చూపిస్తుంటుంది. ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. పేట, మాస్టర్, తంగలాన్ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ తో మాళవిక మన ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో విషెస్ అందించారు రాజా సాబ్ మేకర్స్. ఈ … Read more