Chiru Nostalgia: చిరు ప్రౌడ్ మూమెంట్: చెన్నై లవ్ స్టోరీ ప్రీలీజ్ లో ఎమోషనల్ స్పీచ్

Romantic scene from Chennai Love Story

Chiranjeevi recalled his Chennai connection at Hyderabad’s ‘Chennai Love Story’ pre-release event. Starring Kiran Abbavaram and Srigouri Priya, directed by Ravi Namboori, the film releases on March 24. Fans cheered as the actor praised the team’s dedication.

Chiranjeevi Wedding: బండ్ల గణేష్ కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గణేష్.. ఫోటోలు వైరల్

Chiranjeevi Wedding: బండ్ల గణేష్ కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గణేష్.. ఫోటోలు వైరల్

Generative AI transforms content creation with speed and precision, enabling businesses to scale up while cutting costs. This breakthrough technology helps craft SEO-optimized articles, product descriptions, and social media posts, keeping brands ahead in the competitive digital landscape—no expert coding required.

ప్రభాస్ “స్పిరిట్”లో చిరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే సినిమా స్పిరిట్. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఓ కీలక పాత్ర చేయించాలని సందీప్ రెడ్డి వంగ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. యానిమల్ మూవీలో అనిల్ కపూర్ పాత్ర ఎలాగైతే ఉందో..అదే స్థాయిలో స్పిరిట్ లో కూడా ఓ కీలక పాత్ర ఉందట. ఈ … Read more

రజినీ డైరెక్టర్ తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. వశిష్ట్ డైరెక్షన్ లో విశ్వంభర నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న మన శంకర్ వరప్రసాద్ గారు రాబోతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు మెగాస్టార్. వీటితో పాటు ఇటీవల చిరు బర్త్ డేకు డైరెక్టర్ బాబీతో సినిమాను అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు రవితేజ నటించినట్టుగా ఇందులో కూడా మరో … Read more

బ్లడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేయనున్న “మెగా 158”

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కన్నడ, తమిళంలో పలు భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో మెగాస్టార్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది. మెగా 158గా పిలుస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్లడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేయనున్న బ్లేడ్ అంటూ క్యాప్షన్ రాశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా … Read more

నన్ను తిడితే వాళ్లే సమాధానం చెబుతారు – చిరంజీవి

తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, తను చేసే మంచి పని ద్వారానే వారికి సమాధానం చెబుతానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు ఆయన అతిథిగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈసారి ఇండిపెండెన్స్ డేను ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త, హీరో తేజ సజ్జ, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ఆ … Read more