Shillong news: షిలాంగ్ లో తాజా పరిణామాలు ఏమిటి?

india-china-clash-arunachal-pradesh

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విద్యార్థుల బైక్ రాలీ హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు వాహనాలను దహనం చేయడంతో పాటు ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తున్నప్పటికీ, నగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది.

Honeymoon Murder: సోనమ్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం- లొంగిపోవాలా లేదా బెయిల్ రద్దా?

హనీమూన్ హ‌త్య కేసు.. సోనమ్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం!

In a major twist, Supreme Court issues an ultimatum to Sonam, the prime accused in the shocking Meghalaya honeymoon murder case. She must surrender or face bail cancellation. The apex court’s decision follows Meghalaya government’s challenge against her controversial bail from a lower court.

Meghalaya Honey Moon Murder: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. హనీమూన్ హత్య కేసులో తీర్పు!!

మేఘాలయ హనీమూన్ హత్య.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

Supreme Court refuses to cancel Meghalaya honeymoon murder accused Sonam Raghuvanshi’s bail, citing her release. Sonam allegedly killed husband Raja with lover Raj Kushwaha. Court cites tech error in arrest memo for bail grant, declining state’s plea for cancellation.