Shillong

india-china-clash-arunachal-pradesh

Shillong news: షిలాంగ్ లో తాజా పరిణామాలు ఏమిటి?

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విద్యార్థుల బైక్ రాలీ హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు వాహనాలను దహనం చేయడంతో పాటు ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తున్నప్పటికీ, నగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది.

హనీమూన్ హ‌త్య కేసు.. సోనమ్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం!

Honeymoon Murder: సోనమ్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం- లొంగిపోవాలా లేదా బెయిల్ రద్దా?

In a major twist, Supreme Court issues an ultimatum to Sonam, the prime accused in the shocking Meghalaya honeymoon murder case. She must surrender or face bail cancellation. The apex court’s decision follows Meghalaya government's challenge against her controversial bail from a lower court.