Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?

Ponguleti Srinivas: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వ్యాపారవేత్తగా జనాలకు దగ్గరైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత పార్లమెంటు సభ్యులుగా ఎదిగారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…. వైసీపీలో ఎంపీగా కూడా పనిచేశారు. ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరి… మంత్రి పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు. Also Read: Rajagopal Reddy: … Read more