కథ మార్చమంటే హీరోనే మార్చేశాడా?

నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ మజిలీ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేయలేదు. రీసెంట్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తే, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లింది. డీటెయిల్స్ చూస్తే.నాగచైతన్యతో లవ్ స్టోరీ కాకుండా యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నాడట శివ నిర్వాణ. తను రాసిన స్టోరీ లైన్ చెబితే కొన్ని మార్పులు … Read more

నాగార్జున క్లాసిక్ సీక్వెల్ లో నాగ చైతన్య

నాగ చైతన్య ఏ కొత్త సినిమా ఇంటర్వ్యూ ఇచ్చినా నాగార్జున సినిమాల్లో ఏ చిత్రానికి సీక్వెల్ చేస్తారు, ఏదైనా ఏ సినిమానైనా రీమేక్ చేయాలని అనుకున్నారా అని అడుగుతుంటారు. నాగ చైతన్యకు అలాంటి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన గీతాంజలి సినిమా సీక్వెల్ లో నాగచైతన్య నటించేందుకు రెడీ అవుతున్నారట. దర్శకుడు మణిరత్నం గీతాంజలి 2 సినిమాకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాలనే ప్రపోజల్ వచ్చిందట. … Read more

రెండు క్రేజీ కాంబోలు రెడీ

హీరో నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ. డైరెక్టర్ బోయపాటితో కాంబోలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి ఓ మాస్ స్టోరీలో నాగచైతన్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను నాగచైతన్యకు మాస్ స్టోరీ చెప్పడం..ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకోవడం ఫిక్స్ అయ్యిందట. మరోవైపు నాగచైతన్య..డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా … Read more