Ravi Teja: ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంచలన మల్లెపూల పల్లకి సాంగ్ లాంచ్!

ravi-teja-irumudi-mallepoola-pallaki

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా ‘మల్లెపూల పల్లకి’ అనే సాంగ్‌ను విడుదల చేయడం విశేషం. ఈ పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ను లాంచ్ చేయడం ద్వారా చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ ట్రీట్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లకు … Read more

కథ మార్చమంటే హీరోనే మార్చేశాడా?

నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ మజిలీ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేయలేదు. రీసెంట్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తే, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లింది. డీటెయిల్స్ చూస్తే.నాగచైతన్యతో లవ్ స్టోరీ కాకుండా యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నాడట శివ నిర్వాణ. తను రాసిన స్టోరీ లైన్ చెబితే కొన్ని మార్పులు … Read more

“ఖుషి” డైరెక్టర్ తో రవితేజ మూవీ

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య మజిలీ అనే హిట్ సినిమా చేశారు. ఈ కాంబోలో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయంటా టాక్ వినిపించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని క్యాన్సిల్ అయ్యిందని టాక్. చాన్నాళ్లుగా ఈ కథ పై శివ నిర్వాణ కసరత్తు చేశాడు. స్టోరీ లైన్ తో మెప్పించిన శివ నిర్వాణ ఫుల్ స్టోరీతో మెప్పించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ … Read more

రెండు క్రేజీ కాంబోలు రెడీ

హీరో నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ. డైరెక్టర్ బోయపాటితో కాంబోలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి ఓ మాస్ స్టోరీలో నాగచైతన్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను నాగచైతన్యకు మాస్ స్టోరీ చెప్పడం..ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకోవడం ఫిక్స్ అయ్యిందట. మరోవైపు నాగచైతన్య..డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా … Read more