
Nara Lokesh: నారా లోకేష్ పుట్టినరోజు.. కొండగట్టులో ఆందోళనలు ?
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక రాజకీయ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అటు నారా లోకేష్ కు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా…




