OG Movie: OG మూవీ పేరు మార్చేసిన వైసిపి.. పవన్ పరువు తీసారుగా.!
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తాజా మూవీ ఓజి.. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఓజి మూవీ చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ కూడా పడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసిపి వాళ్లు ఓజీ మూవీ విడుదల అవుతుంటే మేం క్రియేట్ చేసే మీమ్స్ లేకుండా ఎలా అనుకున్నారో ఏమో కానీ ఓజి మూవీ ని టార్గెట్ చేసేసారు.. YCP changed the name … Read more