OG Movie USA Review: “ఓజి మూవీ యూఎస్ఏ రివ్యూ”.. మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్.!
OG Movie USA Review:పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన సినిమాలకు దూరంగా ఉండి చాలా రోజులు అవుతుంది.. అయినా పవన్ కళ్యాణ్ కు సినీ అభిమానులు అయితే తగ్గడం లేదు.. ఆయన నుంచి ఒక్క సినిమా వచ్చినా చాలు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఓజి వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.. “OG Movie USA Review” అలాంటి ఈ … Read more