
ANDHRAPRADESH : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల పునర్విభజన..!
ANDHRAPRADESH : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల పునర్విభజన..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే నియమించిన కమిటీ సిఫారసుల ప్రకారం.. పలు గ్రామపంచాయతీలకు కేటగిరీలకు విభజించింది. గ్రామపంచాయతీలను…
