Paneer: అయ్యే…..పన్నీరు తింటే ప్రమాదమా?

Paneer: పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. పన్నీర్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా మాంసాహారం తినని వారు పన్నీర్ ను వారంలో రెండు సార్లు తప్పకుండా తింటారు. పన్నీర్ ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లను అందిస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. పన్నీర్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పన్నీర్ లో మటన్ కు మించిన పోషకాలు ఉంటాయి. పన్నీర్ ను డైట్ ఫాలో అయ్యేవారు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా … Read more