Pani Puri health

Pani Puri

Pani Puri: పానీ పూరి తింటున్నారా అయితే జాగ్రత్త…!

Pani Puri: సాయంత్రం అయిందంటే చాలు చాలామంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నప్పటికీ వాటిని తిన్నా కూడా బయట ఏదో ఒకటి తింటే కానీ మనసు కుదుటపడదు. చాలామంది సాయంత్రం పూట బయట బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్స్, పానీపూరి అధికంగా తింటారు. అయితే బయటి ఆహారం తినకూడదని దానివల్ల…