Pawan kalyan

image

Jana Sena: ఆమంచి కృష్ణమోహన్ పార్టీలో చేరికపై కీలక అప్డేట్!!

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరనున్నారు. కాంగ్రెస్‌లో భవిష్యత్తు లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. 2029 ఎన్నికల్లో చీరాల సీటు టీడీపీ వద్ద ఉంది.

కాంగ్రెస్ : ఆమంచి నిర్ణయం రాజకీయంగా కలసి వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ నిర్ణయం.!!

ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరే అవకాశం ఉంది. చీరాలలో తిరిగి విజయం సాధించే లక్ష్యంతో పవన్ కల్యాణ్ పార్టీని ఎంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.

pawan kalyan

వైసీపీకి షాక్ ఇవ్వడానికి పవన్ ప్లాన్ ఇదేనా?

స్థానిక సంస్థల ఎన్నికల ముందు Pawan Kalyan జనసేనలో గేట్లు ఓపెన్ చేసి చేరికల వ్యూహాన్ని వేగవంతం చేశారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించి క్షేత్రస్థాయిలో బలం పెంచడం, పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పోటీని బలపరచడం ఆయన ప్రధాన లక్ష్యం.

Pawan Kalyan : పవన్ ఏమి ధైర్యం.. ఆ గట్స్ రాజకీయాల్లో అందరికుంటాయ్

కాకినాడలో Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు: రాజకీయ వర్గాల్లో కలకలం

కాకినాడలో మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో Pawan Kalyan, సాయికృష్ణ అదృశ్యం కేసు నేపథ్యంలో నేరస్తులను కులాలతో కలపవద్దని స్పష్టం చేశారు. కుల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan: స్థానిక ఎన్నికల్లో పట్టును నిరూపించాలన్న వ్యూహం!!

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాజకీయ దృష్టి కేంద్రీకృతమైంది. సీట్ల సర్దుబాటు, పదవుల పంపకంలో దృఢంగా లేకపోతే జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉందని, ఈ లోకల్ పోరు ఆయన నాయకత్వానికి కీలక పరీక్షగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

image

AP Cabinet Reshuffle: రఘురాం వ్యాఖ్యలతో రాజకీయ చర్చ వేడెక్కింది!!

కేంద్ర కేబినెట్‌లో మార్పుల తర్వాత ఏపీ కేబినెట్‌లోనూ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌కు హోం శాఖ దక్కవచ్చన్న ఊహాగానాలతో రాజకీయ చర్చ వేడెక్కింది. అధికారిక ప్రకటన లేకపోయినా, కేబినెట్ మార్పులపై ఊహలు మరింత పెరిగాయి.

Pawan KJalyan :డ్యామేజీ అవుతున్నా .. కాళ్లు కదిలించడేందయ్యా?

Pawan KJalyan: జిల్లాల పర్యటనపై జ‌న‌సేన అసంతృప్తి!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనలు తగ్గించడంపై జనసైనికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్థానిక సమస్యలు వినాలంటే పవన్ తరచూ పర్యటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.