ఫైర్ స్ట్రోమ్ …వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సింగిల్ రిలీజైంది. ఈ పాటను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసిన మేకర్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బిగ్ బుల్ క్లబ్ లో రాత్రి 9 గంటలకు ఈవెంట్ చేయబోతున్నారు. ఈ పాటను ఫ్యాన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చేలా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశారు. అభిమానిగా పవన్ ఎలాంటి సినిమాలో నటిస్తో చూడాలని అనుకున్నానో అలాంటి మూవీ … Read more

“ఓజీ” సాంగ్ లీక్ పై తమన్ ఆడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కు అంతా రెడీ అవుతున్న టైమ్ లో సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యిందంటూ డైరెక్టర్ సుజీత్ కు కాల్ చేసి చెప్పారు తమన్. ఈ ఫోన్ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సాంగ్ లీక్ నిజంగా జరగలేదు. డైరెక్టర్ సుజీత్ కు … Read more

ఓటీటీ అలెర్ట్ ఇస్తున్న వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రీసెంట్ హిట్ మూవీ హరి హర వీరమల్లు ఓటీటీలో రానుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమోజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. ఆగస్టు 22న హరి హర వీరమల్లు సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించినా, ఇప్పుడా డేట్ మరింత ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని హిందీ సహా సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో … Read more