స్పెషల్ పోస్టర్ తో నిధికి బర్త్ డే విశెస్ చెప్పిన రాజా సాబ్
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో పంచమిగా ప్రేక్షకుల్ని అలరించింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజా సాబ్ టీమ్ నుంచి ఆమెకు బర్త్ డే విశెస్ అందిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం … Read more