Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కవిత.. వణికిపోతున్న BRS!!
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గత రెండేళ్లుగా సాగుతూనే ఉండటంపై కల్వకుంట్ల కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ investigation లో జరుగుతున్న జాప్యం వల్ల అసలు నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయని, అక్రమంగా ఫోన్లను ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరనే ప్రశ్నలకు సమాధానం కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశంలో విచారణ వేగంగా జరగకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, విచారణ … Read more