
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరికాసేపట్లోనే సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించబోతున్నారు. ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫాం హౌజు నుంచి నేరుగా నంది నగర్ కు వచ్చారు కేసీఆర్. KCR
KCR hosts lunch for SIT officials
ఈ సందర్భంగా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా కూల్ గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ కు వచ్చిన కార్యకర్తల భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నాట కేసీఆర్. KCR
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?
అలానే నందినగర్ లో ఉన్న సిట్ అధికారులను తనతో భోజనానికి కూర్చోమని ఆహ్వానం పంపినట్లు సమాచారం అందుతోంది. అయితే కంగారులో ఉన్న పోలీస్ అధికారులు, తాము భోజనం చేసి వచ్చామని చెప్పారట అధికారులు. దానితో వారికి కాఫీ, టీలు ఏర్పాటు చేసిన తరువాత తాను భోజనానికి ఉపక్రమించారట కేసీఆర్. ఈ సంఘటన వైరల్ గా మారింది. KCR
Also Read: Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈటల రాజేందర్ ?





