Prof Nageshwar: “అరేయ్ నా కొడకా” అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు బెదిరింపులు ?

Prof Nageshwar

Prof Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు ఘోర అవ‌మానం ఎదురైంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును బెదిరించార‌ట. “అరేయ్ నా కొడకా” టీటీడీ లడ్డూలో కొవ్వు ఉందని ఎందుకు చెప్పవురా! అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును బెదిరించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. Prof Nageshwar TDP Pressuring Prof Nageshwar to Support Tirumala Ghee Issue టీటీడీ లడ్డూ వ్యవహారంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నార‌ట‌ టీడీపీ కార్యకర్తలు. దీనిపై నారా లోకేష్ కు … Read more

KCR: కేసీఆర్ అరెస్టు? కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. కేసీఆర్ వ్యూహమేంటి?

Revanth Reddy Vs KCR Legal Battle

KCR: తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేసీఆర్ చట్టానికి దొరక్కుండా పారిపోయే వ్యక్తి కాదు మరియు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఇప్పుడు ఆయనకు లేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, విచారణ పూర్తి కాకుండా నిందితులను అరెస్టు చేయడం అంత సులభం కాదు. ఇది కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, ఒక బలమైన Political Question (రాజకీయ ప్రశ్న) గా కనిపిస్తోంది. Revanth Reddy … Read more